సినిమాPallavi Prashanth: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ కష్టమేనా..? బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. న్యాయవాది జూలకంటి వేణుగోపాల్ ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేయాలనీ కోర్టులో తమ వాదనలు వినిపించారు. వాదనలు పూర్తయిన తర్వాత నాంపల్లి కోర్టు బెయిల్ పిటీషన్ రేపటికి వాయిదా వేసింది. By Archana 21 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn