Warangal: ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో బుధవారం డీఆర్‌డీఏ, జనగామ మరియు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టుల సంయుక్త ఆధ్వర్యంలో పాలకుర్తిలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది.