పాకిస్తాన్‌కు గూడాఛర్యం చేస్తున్న మరో యూట్యూబర్ అరెస్ట్
హర్యానాకు చెందిన మరో యూట్యూబర్ వసీం అక్రమ్ కూడా పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తరపున గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేవాట్ హిస్టరీపై యూట్యూబ్‌లో వీడియోలు చేసిన అక్రమ్‌ను అరెస్టు చేశారు.
/rtv/media/media_files/2025/10/29/pak-india-2025-10-29-10-00-36.jpg)
/rtv/media/media_files/2025/10/03/youtuber-arrested-2025-10-03-10-05-38.jpg)