PAK vs BAN: పాక్‌కు షాక్ ఇచ్చిన బంగ్లా.. తొలి జట్టుగా రికార్డు!
బంగ్లాదేశ్ టీమ్ టెస్టుల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలిసారి పాకిస్థాన్ గడ్డపై పాక్‌ను ఓడించి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. అంతేకాదు పాక్‌ను తమ గడ్డపై 10 వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగా నిలిచింది. బంగ్లా 1-0 అధిక్యంలో ఉంది.
/rtv/media/media_files/2025/02/27/S5RolbXVWYcYn1zwFSJc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-10-17.jpg)