Latest News In TeluguOwaisi: ఒవైసీ బ్రదర్స్‌కు రిలీఫ్.. హైకోర్టు కీలక తీర్పు! TG: తెలంగాణ హైకోర్టు ఈ రోజు ఒవైసీ బ్రదర్స్‌కు ఊరటనిచ్చే తీర్పు ఇచ్చింది. విద్యాసంస్థల కూల్చివేతపై తొందరపడొద్దని హైడ్రాకు సూచించింది. ప్రస్తుతం కాలేజీల కూల్చివేతలను ఆపేయాలని హైడ్రాకు తెలిపింది. కాగా ఇటీవల ఒవైసీ కాలేజీలకు హైడ్రా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. By V.J Reddy 29 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn