Over Weight: ఈ డైట్ ప్లాన్‌తో 14 రోజుల్లో 6 కిలోలు తగ్గండి!
సౌత్ బీచ్ డైట్ ఇప్పుడు ట్రెండ్‌గా మారుతోంది. ఈ డైట్ ఫాలో అయితే 14 రోజుల్లో 6 కిలోల వరకు బరువు తగ్గవచ్చు. సౌత్బీచ్ డైట్లో కాంప్లెక్స్ పిండి పదార్థాలు, లీన్ ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్, చిక్కుళ్ళు ఉన్నాయి.
/rtv/media/media_files/2025/03/09/NQetNtud58AHs1HCUSbg.jpg)
/rtv/media/media_files/WAmLNm93iPNaT0S2SApO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/heart-beat-jpg.webp)