తెలంగాణవీరనారి చాకలి ఐలమ్మ గుర్తుగా.. త్వరలో మహిళా వర్సిటీ బిల్లు! వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మహిళా వర్సిటీపై బిల్లును ప్రవేశ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఓయూ పేరుతో కాకుండా వీరనారి చాకలి ఐలమ్మ గుర్తుగా మహిళా వర్సిటీ పేరుతో సర్టిఫికేట్లు ఇవ్వాలని సిటీ కాలేజీ విద్యార్థులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. By Kusuma 03 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn