SangaReddy Tanks : భూమిపై నీటిపై దూసుకెళ్లే ట్యాంకులు.. మల్కాపూర్ చెరువులో పరీక్షలు!
తెలంగాణ- సంగారెడ్డిలోని కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువులో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అధికారులు యుద్ధ ట్యాంక్లను పరీక్షించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2,500 ట్యాంకులు తయారయ్యాయని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ రత్న ప్రసాద్ చెప్పారు.