Operation Valentine : 'ఆపరేషన్ వాలెంటైన్' మరో సారి వాయిదా.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. గతేడాది డిసెంబర్ 8న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 16కు వాయిదా పడగా.. తాజాగా మూవీ రిలీజ్‌ను మరోసారి పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. మార్చ్ 1న విడుదల అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Operation-Valentine-Movie-Review-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-04T133112.972-jpg.webp)