Nagababu: ఆ వ్యాఖ్యల పై నన్ను క్షమించండి.. వైరలవుతున్న నాగ బాబు ట్వీట్
ఆపరేషన్ వాలెంటైన్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నాగాబాబు చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. పోలీస్ పాత్ర 5'3 హైట్ ఉన్నవారు చేస్తే సెట్ అవ్వదని అన్నారు. ఓ స్టార్ హీరోని ఉద్దేశించి నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరగగా.. తాజాగా ఆ మాటలను వెనెక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు.