Latest News In TeluguAyodhya : అయోధ్యలో మొదలైన ప్రాణప్రతిష్ట క్రతువు అయోధ్యలో సందడి మొదలైంది. బాలరాముడు దివ్యదర్శనం కోసం ముస్తాబవుతున్నాడు. మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్ లగ్నంలో జరిగే రామ్ లల్లా ప్రాణప్రతిష్టకు సంబంధించి క్రతువు మొదలైంది. By Manogna alamuru 22 Jan 2024 11:09 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn