OnePlus Nord 4 vs OnePlus Nord 3: ఏ ఫోన్ కొనడం మంచిది?
వన్‌ప్లస్ ఇటలీలో జరిగిన సమ్మర్ లాంచ్ ఈవెంట్ 2024లో కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus Nord 4ను విడుదల చేసింది. ఇందులో 8GB RAM / 128 GB ధర రూ. 29,999, 8GB RAM / 256GB ధర రూ. 32,999 మరియు 12GB RAM / 256GB ధర రూ. 35,999.