అద్భుతమైన ఫీచర్లతో విడుదలైన OnePlus Nord 4..!
ప్రముఖ మొబైల్ తయారీదారు వన్‌ప్లస్ ఇటీవల భారత్ లో తన నార్డ్ సిరీస్‌ను విస్తరించింది. తాజాగా తన కొత్త స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నోర్డ్ 4ను విడుదల చేసింది.ఈ ఫోన్ లో AI ఆధారిత యాప్‌లు, AI స్పీక్, AI క్లియర్ ఫేస్, AI లింక్ బూస్ట్ వంటి కెమెరా-సెంట్రిక్ ఫీచర్‌లను కలిగి ఉంది.