SmartPhone: రూ.14వేలలోపే బ్రాండెడ్ ఫోన్ కావాలా?అయితే వన్ ప్లస్ 5జీఫోన్ బెటర్ ఆప్షన్..!!
వన్ ప్లస్ తన చవకైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర భారతీయ కరెన్సీలో రూ. 14వేల లోపు మాత్రమే. గతంలో విడుదల అయిన వన్ ప్లస్ నార్డ్ ఎన్20ఎస్ఈకి తర్వాతి వెర్షన్ గా ఈ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.