Paytm Crisis : పేటీఎం దిద్దుబాటు చర్యలు.. గ్రూప్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు
ఆర్బీఐ చర్యల తరువాత పేటీఎం పరిస్థితి గందరగోళంగా తయారైంది. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రూప్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సెబీ మాజీ చీఫ్ ఎం.దామోదరన్ అధ్యక్షత వహిస్తారు.