పర్వతాల తవ్వకాల్లో బయటపడిన గుప్తనిధి!
అదృష్టం ఎప్పుడు మారుతుందో చెప్పలేం. అలాంటిదే ఈ వీడియోలో కనిపిస్తుంది. ఒక వ్యక్తి పర్వతాన్ని బద్దలు కొట్టాడు.ఇంక అంతే అతనికి అదృష్టం అరచేతిలో దొరికింది. ఏళ్లనాటి గుప్తనిధి అతని సొంతమైంది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.. ఆ వీడియో చూసేయండి.!