Ola Maps : గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా ఓలా మ్యాప్స్..
గూగల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా ఓలా కంపెనీ మరో ఫీచర్‌ను లాంఛ్ చేసింది. ఓలా యాప్‌లో.. 'ఓలా మ్యాప్స్'ను తీసుకొచ్చినట్లు ఆ సంస్థ సీఈవో భావిష్ అగర్వాల్ తెలిపారు. గతంలో మ్యాప్స్ కోసం ఏడాదికి రూ.100 కోట్ల ఖర్చు చేసేవాళ్లమని ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదని చెప్పుకొచ్చారు.