Ola Electric Bike: ఓలా కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?
‘ఓలా ఎలక్ట్రిక్’ ఈ నెల 15న తన తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించనుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘సంకల్ప్ 2024’ కార్యక్రమంలో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ దీన్ని ప్రదర్శించనున్నారు. తమిళనాడులోని కంపెనీ ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఈ ఈవెంట్ జరగనుంది.
/rtv/media/media_files/9HWrdshX4fb5yvfUWmh2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Ola-Electric-Bike-to-Launch-in-India.jpg)