Ice Cubes: ముఖంపై మచ్చలు వేధిస్తున్నాయా?.. నిమ్మ ఐస్ క్యూబ్స్ ట్రై చేయండి
జన్యు, హార్మోన్ల మార్పుల వల్ల మొటిమల సమస్య కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జిడ్డు చర్మం, మొటిమలతో తరచూ ఇబ్బంది పడుతుంటే.. వాటిని తగ్గించేందుకు నీమ్ ఆకులతో చేసిన ఐస్ క్యూబ్స్ ఉపయోగపడతాయి. దీని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.