OG OST: 'OG' OSTకి ఫుల్ డిమాండ్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తమన్..
'OG' సినిమా కోసం తమన్ కంపోజ్ చేసిన OST (Original Soundtrack) tracks దీపావళి సందర్భంగా విడుదల కానున్నట్లు తమన్ తెలిపారు. సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలవగా, ఇప్పుడు ఆ మ్యూజిక్‌ని మళ్లీ వినేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
/rtv/media/media_files/2025/11/16/og-ost-2025-11-16-20-03-40.jpg)
/rtv/media/media_files/2025/09/28/og-ost-2025-09-28-15-08-11.jpg)