Train Accident : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం!
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆదివారం బెంగళూరు నుంచి అస్పాంలోని ఉదయం కామాఖ్య ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఒడిశాలోని కటక్ సమీపానికి వస్తున్న సమయంలో 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందినట్లుగా సమాచారం.
/rtv/media/media_files/2025/03/30/Px3OgSrHh7L707BoWkQK.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/odisha-jpg.webp)