Food Items: ఈ ఐదు ఆహార పదార్థాలు పక్కన పెడితే.. మధుమేహం, స్థూలకాయం పరార్..!!
రాత్రి భోజనం చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. ఎందుకంటే తప్పుడు ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహం వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. రాత్రి భోజనంలో పెరుగు, గోధుమ, పిండి, డెజర్ట్-చాక్లెట్, ముడి సలాడ్ తినకూడదు.