PM Oath Ceremony: మూడోసారి ప్రమాణానికి స్పెషల్ గెస్ట్‌లు..రానున్న విదేశీ నేతలు
మూడోసారి భారత ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణం చేయనున్నారు. నెహ్రూ తర్వాత ఈ ఘనతను సాధించింది మోదీ మాత్రమే. అందుకే ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా చేయాలనుకుంటున్నారు. దీని కోసం విదేశీ నేతలకు ఆహ్వానాలు పంపనున్నారు.