NZ vs PAK : ఇజ్జత్ తీసుకున్న పాక్.. సిరీస్ గోవిందా గోవింద!
న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో పాకిస్తాన్ ఘోర ఓటమిని చవిచూసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేయగా... అనంతరం పాక్ 105 పరుగులకే తోకముడించింది. దీంతో సిరీస్ కివీస్ సోంతమైంది.