Harish Rao: చెప్పేది కొండంత, చేసేది గోరంత కూడా లేదు..కాంగ్రెస్ వన్నీ ఒట్టిమాటలే..!!
సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. చెప్పేది కొండంత..చేసేది గోరంత కూడా లేదన్నట్టుందన్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాల అందజేత పేరుతో ఆర్భాటం చేశారన్నారు.