నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోతుగంటి నామినేషన్ Published on April 18, 2024 6:46 pm by Nikhil పార్లమెంటు ఎన్నికలో నాగర్ కర్నూల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోతుగంటి భరత్ ప్రసాద్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి హాజరయ్యారు. Translate this News: [vuukle]