మాచర్లలో చంద్రబాబు స్పీచ్-LIVE
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్లలో ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు స్పీచ్ లైవ్ ఈ వీడియోలో చూడండి.
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్లలో ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు స్పీచ్ లైవ్ ఈ వీడియోలో చూడండి.
సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైల్ నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రిలీజ్ అయ్యారు. ఆప్ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ఆయన ర్యాలీని సాగిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ఈ రోజు సిరిసిల్లలో జరుగుతోంది. కేసీఆర్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం నేతలపై మోడీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. మోడీ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి మన్నె క్రిషాంక్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీకి సెలవులకు సంబంధించి ఫేక్ సర్క్యూలర్ ను పోస్ట్ చేశాడన్న కారణంతో ఆయన అరెస్ట్ అయ్యారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ సీట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో మక్తల్ లో భారీ బహిరంగ సభను ఆయన నిర్వహిస్తున్నారు. ఈ సభ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. పలు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ఎన్నికలు ముగిసే వరకు జమ చేయవద్దని ఈసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్ధించింది. ఈ నెల 14 వరకు నగదు జమ చేయవద్దని స్పష్టం చేసింది.
అన్న జగన్ పై ఫైర్ అయ్యారు షర్మిల. ఇటీవల ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై అసత్యాలు మాట్లాడడారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సీఎం అయ్యాక తాను ఎలాంటి సహాయాన్ని కోరలేదని కన్నీరుపెట్టుకున్నారు. షర్మిల ప్రెస్ మీట్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
వల్లభనేని వంశీ పోటీ చేస్తున్న గన్నవరం నియోజకవర్గంలో చంద్రబాబు ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గన్నవరంలో ఓ పిల్ల సైకో ఉన్నాడంటూ.. ఇలాంటి వారిని భవిష్యత్ లో తుంగలో తొక్కుతామన్నారు. వంశీ తిన్నింటి వాసాలు లెక్కపెట్టాడని విమర్శించారు. స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.