ఏపీలో ప్రారంభమైన మాక్ పోలింగ్
ఏపీలో మరికొద్ది సేపట్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ ను అధికారులు ప్రారంభించారు.
ఏపీలో మరికొద్ది సేపట్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ ను అధికారులు ప్రారంభించారు.
ఏపీ అసెంబ్లీ, లోక్సభ.. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గడువు ముగిసే సమయానికి క్యూ లైన్లలో నిలుచున్నవారందరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఈసీ ప్రకటించింది. ఏపీలో పలు చోట్ల ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఆర్థికంగా సమృద్ధిగా ఉండాలంటే వాస్తు పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఉదయాన్నే ఇంట్లో వాస్తు ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ, ఆర్ధిక ప్రయోజనాలు లభిస్తాయి. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలతో పాటు, తెలంగాణలో మరో 17 పార్లమెంట్ స్థానాలకు మరికొన్ని గంటల్లో ఓటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.
అందరికీ ఇచ్చి తమకు మాత్రమే డబ్బులు ఇవ్వలేదంటూ మైలవరంలో ఓటర్లు ఆందోళనకు దిగారు. అయితే... ప్రధాన పార్టీల నేతలు వీరితో చర్చలు జరపడంతో ఆందోళన ఆపి ఇంటికెళ్లారు. ఏపీ ఎన్నికల్లో నగదు ప్రవాహం ఎలా ఉందో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనమన్న చర్చ జరుగుతోంది.
రేపు ఉదయం తాడేపల్లి పరిధిలోని ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మంగళగిరి లక్ష్మీ నరసింహ కాలనీలో రేపు ఉదయం 7 గంటలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటు వేయనున్నారు.
ఓటు వేయడానికి వెళుతున్నారా? ఓటు వేయడం ఎలా? ఓటు వేయడానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఓటు వేయడానికి వెళ్ళేటపుడు.. ఓటు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వివరాలన్నీ ఈ ఆర్టికల్ లో పూర్తిగా తెలుసుకోవచ్చు
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్లలో ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు స్పీచ్ లైవ్ ఈ వీడియోలో చూడండి.