జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి-VIDEO
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్లదాడి ఘటన కలకలం సృష్టిస్తోంది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై ఇద్దరు యువకులు రాళ్లు వేశారు. సెక్యూరిటీ గార్డు రావడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు జోగి రమేష్ సిబ్బంది ఫిర్యాదు చేశారు.