Paidi Rakesh Reddy: కాంగ్రెస్ పెద్దలకు మేఘా సూట్‌కేస్‌లు.. పైడి రాకేష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
కాళేశ్వరంలో మేఘా అవినీతిపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేఘా కృష్ణ రెడ్డి సూట్ కేసులు కాంగ్రెస్ ఢిల్లీ సుల్తాన్ లకు అందాయని ఆరోపించారు. అందుకే ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై కాంగ్రెస్ సర్కార్ నోరెత్తలేదని ఫైర్ అయ్యారు.