మోదీని కలిసిన ఏలూరు ఎంపీ
ప్రధాని నరేంద్ర మోదీని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందించారు. అనంతరం ఏలూరు పార్లమెంట్ పరిధిలోని వివిధ సమస్యలు ప్రధానికి వివరించి పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Megha-krishna-reddy-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Modi-Putta-Mahesh-Yadav.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Bhatti-Vikramarka-2-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/NdQxtS83SHo-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/CM-Revanth-reddy-America-tour-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Telangana-Investments-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Kesineni-Chinni.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/TS-Minister-Ponguleti-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Raghunandan-Rao-Modi.jpg)