GHMCలో విద్యుత్ సరఫరాపై భట్టి కీలక సమీక్ష
పరిశ్రమలు, ప్రజలకు నాణ్యతతో కూడిన విద్యుత్ నిరంతరం అందించడమే లక్ష్యంగా ఈ రోజు GHMC పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అసౌకర్యం కలిగినా వినియోగదారులు 1912 టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలన్నారు.
Translate this News: [vuukle]