Mancherial: మేక ఎత్తుకెళ్లాడంటూ దళిత యువకుడిని తలకిందులుగా వేలాడదీసి..
ఇటీవల మహారాష్ట్రలో దళిత యువకులను చెట్టుకు వేలాడదీసి తీవ్రంగా కొట్టిన ఘటన గుర్తుందా..? అలాంటి అవమానవీయ ఘటనే తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో జరిగింది. మేకను దొంగతనం చేశాడంటూ ఓ దళిత యువకుడిని తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురిచేశారు.