Nara Lokesh: లోకేష్ పాత్రపైనా విచారణ జరుపుతాం: సీఐడీ చీఫ్
మరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాత్ర ఉందని ఏపీ సీఐడి డీజీ సంజయ్ వెల్లడించారు. లోకేష్ పాత్రపై కూడా విచారణ జరుగుతుందని.. కిలారు రాజేష్ అనే వ్యక్తి ద్వారా.. లోకేష్ ఖాతాలో డబ్బులు వెళ్ళాయని ఆయన ఆరోపించారు. అలాగే ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లోనూ లోకేష్‌ను విచారిస్తామన్నారు.