Lakshmi Parvati : చంద్రబాబు అరెస్ట్ వెనుక అసలు విషయం అదే.. బయటపెట్టిన లక్ష్మిపార్వతి
చంద్రబాబు అరెస్ట్‌తో ప్రజలంతా సంతోష పడుతున్నారని..తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి తెలిపారు. ఇన్నాళ్లు చంద్రబాబు వ్యవస్థల్ని మ్యానేజ్ చేస్తూ వచ్చాడని ఆమె ఆరోపించారు. పెద్దాయన NTR ఉసురు తగిలిందని అందుకే చంద్రబాబు పాపం పండిందని..లక్ష్మీపార్వతి హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించారు.