BREAKING: ప్రైవేట్ జెట్‌లో మంటలు.. రన్‌వే స్కిడ్.. 8 మంది ప్రయాణికులు!
ముంబై ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం జరిగింది. రన్‌వే నుంచి విమానం జారిపోయింది. ఫ్లైట్ స్కిడ్ కావడంతో రన్‌వేపై మంటలు రాజుకున్నాయి. విమానంలో మొత్తం 8 మంది ఉండగా.. అందులో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్క్రాష్ట్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఎయిర్ క్రాఫ్ట్ భోపాల్‌కు చెందిన దిలీప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థదిగా గుర్తించారు.