Kishan Reddy: కిషన్ రెడ్డి సాహసం.. 9 గంటలు 200 కిలోమీటర్ల బైక్ ర్యాలీతో సరికొత్త రికార్డ్..
దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడూ చేయలేని సాహసాన్ని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. ఏకంగా 9 గంటల పాటు 200 కిలోమీటర్లు బైక్ ర్యాలీ తీశారు.