Madhapur Drugs Case: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్కు హైకోర్టులో ఊరట.. పోలీసులకు కీలక ఆదేశం..
డ్రగ్స్ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు నవదీప్. డ్రగ్స్ కేసులో తన ప్రమేయం లేదంటూ పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే, నవదీప్ పిటిషన్ను విచారించిన ధర్మాసనం.. అతన్ని అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులను ఆదేశించింది.