Hai NannaMovie: సమయమా భలే సాయం చేశావమ్మా ఒట్టుగా..అంటున్న నాని!
నాని మాత్రం మాస్ సినిమాలకు దూరంగా జరిగి తండ్రి కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో ‘హాయ్ నాన్న‘ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్స్ ఇప్పటికే మంచి ఆదరణ అందుకున్నాయి. ఇప్పుడు సినిమా ప్రమోషన్ లో భాగంగా తొలి లిరికల్ సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.