మోడీ అప్పుడే చెప్పారు.. కేసీఆర్ గుండెల్లో వణుకు..!
తెలంగాణలో బీజేపీని గెలిపించడమే నాలాంటి సామాన్యుల ఎజెండా అని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మా సభ చూసి సీఎం కేసీఆర్ గుండెల్లో వణుకు మొదలైందన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా.. ఎంత డబ్బులు పెంచినా ఆదిలాబాద్లో బీజేపీని ఆదరించేది ఖాయమని ఈటల వ్యాఖ్యానించారు.