తెలంగాణలో 'విటమిన్-ఎమ్' హవా
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి తెలంగాణలో విటమిన్-ఎమ్ హవా నడుస్తోంది. విటమిన్-ఎమ్ అంటే.. ఎన్నికల వేళ తెలంగాణలో కరెన్సీ నోట్లకు సంబంధించి తెరపైకి వచ్చిన కొత్త పేరు ఇది.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి తెలంగాణలో విటమిన్-ఎమ్ హవా నడుస్తోంది. విటమిన్-ఎమ్ అంటే.. ఎన్నికల వేళ తెలంగాణలో కరెన్సీ నోట్లకు సంబంధించి తెరపైకి వచ్చిన కొత్త పేరు ఇది.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఆఖరి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 119 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలిసింది. ఏఐసీసీ నేతలు ఇవాళ సాయంత్రం 119 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.
ఎన్నికలొస్తే పార్టీలకు, కార్యకర్తలకు పండగ వాతావరణమే. మందు, బిర్యానీ లేని రోజంటూ ఉండదు. అయితే ఈసారి ఎన్నికల ప్రచారాల్లో మందు, బిర్యానీల మాట వినిపించదా అన్న అనుమానం తలెత్తుతోంది. ఎలకన్ కమిషన్ ప్రకటించిన భారీ ధరలతో నేతలు మందు, బిర్యానీ అంటేనే భయపడుతున్నారు..
ఎన్నికల వేళ బీఆర్ఎస్కు నాలుగు నియోజకవర్గాల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు కీలక నేతలు రేపు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వీరంతా ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ తరపున బరిలోకి దిగనున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను నారా లోకేష్‌ను కలవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. విరి భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పురంధేశ్వరి ఉండటం.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వీరి భేటీ.. ఏపీ, తెలంగాణలో ఎలాంటి రాజకీయ మార్పులకు నాంది పలుకుతుందోనని చర్చ నడుస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో గత నెల రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
కావేరి నదీ జలాల విషయం మరోసారి తమిళనాడు, కర్ణాటక మధ్య చిచ్చురేపింది. రెండు రాష్ట్రాలకు జీవనాధారంగా ఉన్న కావేరీ జలాల పంపిణీపై కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 31 వరకూ తమిళనాడుకు 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎన్నికలంటే ఏటీఎం మాదిరి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కొత్త బట్టలు వేసుకుని ముఖ్యమంత్రి, మంత్రి తానంటే తాను అని పోటీ పడుతూ సవాళ్లు విసురుతారని తెలిపారు. గతంలో రేవంత్ ను చూస్తే గుర్తుకొచ్చేది ఓటుకు నోటు అని.. ప్రస్తుతం నోటుకు సీటు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
వరల్డ్‌కప్‌లో టీమిండియా దూసుకుపోతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ దుమ్మురేపింది. అఫ్ఘాన్‌పై రోహిత్ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఫ్ఘాన్ నిర్దేశించిన 273 పరుగుల టార్గెట్‌ని ఈజీగా ఛేజ్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. ఇక కోహ్లీ చివరిలో తనదైన శైలిలో రాణించడంతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.