Harish Rao: ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు జోస్యం చెప్పారు. ఆయా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు.
TG High Court: కాంగ్రెస్ లో చేరిన BRS ఎమ్మెల్యేలకు హైకోర్టు బిగ్ షాక్
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్‌షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది.
Devils Dung: ఆఫ్ఘనిస్తాన్ దెయ్యాల పేడ మన దేశానికి.. దాంతో ఏం చేస్తారో తెలిస్తే అవాక్కవుతారు!
ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రతి సంవత్సరం 1500 టన్నుల వరకూ దెయ్యాల పేడ మన దేశానికి దిగుమతి అవుతుంది. అసలు దెయ్యాల పేడ ఏమిటి? మన దేశంలోకి రావడం ఏమిటి? దానిని ఏమి చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
CV Anand: రియల్ ఠాగూర్.. హైదరాబాద్ కొత్త సీపీ CV ఆనంద్ బ్యాగ్రౌండ్ తెలుసా?
ఏసీబీ చీఫ్ గా అవినీతి అధికారులను వేటాడి పట్టుకున్న ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. మరోసారి ఆయన హైదరాబాద్ సీపీగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న సీవీ ఆనంద్ బ్యాక్ గ్రౌండ్ పై స్పెషల్ స్టోరీ..
వరద బాధితుల కోసం రూ.కోటి అందించిన పవన్
విజయవాడ వరద బాధితుల సహాయార్థం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల రూ.కోటి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇందుకు సంబంధించిన చెక్కును ఈ రోజు సీఎం చంద్రబాబునాయుడిని కలిసి అందించారు పవన్.
వినాయకుడి పూజలో తప్పక చదవాల్సిన శ్లోకం-VIDEO
నేడు వినాయక చవితి సందర్భంగా... గణేశుడిని ఈ శ్లోకంతో పూజించండి.. ''శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏక దంతముపాస్మహే || ఏక దంతముపాస్మహే ||''