Amaravati: ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచినోళ్లు..వారసులనటం విడ్డూరం: లక్ష్మీపార్వతి
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 ఎన్టీఆర్ స్మారక చిహ్నాన్ని విడుదల చేసింది. రాష్ట్రపతి భవన్లోని సాంస్కృతిక కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఈ నాణాన్ని విడుదల చేశారు. ఢిల్లీలో ఈ నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ప్రొగ్రాంకి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతికి ఆహ్వానం అందలేదు.. దీం ఆమె ఏమన్నారో..