NTR Death Anniversary: ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, కల్యాణ్ రామ్ నివాళి.. అక్కడ ఎన్టీఆర్ ఏం చేశారో చూడండి!
నేడు సర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. నటుడిగా, రాజకీయవేత్తగా ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు.