NTPC Jobs:ఎన్టీపీపీలో 100 ఇంజనీరింగ్ ఉద్యోగాలు
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ శుభవార్త చెప్పింది. అన్నిరకాల ఉద్యోగాల్లో ఖాళీలను భర్తా చేస్తూ వస్తున్న గవర్నమెంట్ తాజాగా ఎన్టీపీసీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 100 ఇంజనీరింగ్ పోస్టులను ఇందులో భర్తీ చేయనున్నారు.