SBIF Asha Scholarship కోసం అప్లై చేసుకున్నారా.. లాస్ట్ డేట్ ఇదే
SBIF: ఎస్బీఐ ఫౌండేషన్ 6 నుంచి 12వ తరగతి వరకు ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి వారి చదువులకు ఆర్థికసాయం అందిస్తోంది. ఈ పథకం కింద రూ.10వేలు స్కాలర్షిప్ ఇస్తుండగా దేశవ్యాప్తంగా అర్హులైన విద్యార్థులు నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.