No Petrol : రేపటి నుంచి పెట్రోల్ బంద్ అని ప్రచారం.. బంకుల ముందు భారీ క్యూలు
హైదరాబాద్లో రేపటి నుంచి పెట్రోల్ బంకులు బంద్ అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో పెట్రోల్ బంకులు ముందు జనాలు క్యూలు కడుతున్నారు. దానికితోడు చాలా బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కూడా పెట్టేశారు.