రేయిన్ ఎఫెక్ట్ నిండుకుండలా జలాశయాలు
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో జుక్కల్ లోని నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు జలకళ సంతరించుకుంది. దీంతో అధికారులు నిజాంసాగర్ గేట్లు ఎత్తిని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.