Telangana News: చిన్నారి ప్రాణం తీసిన ఫ్రిజ్.. ఐస్ క్రీం కోసం డోర్ తీస్తే ఏమైందంటే?
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సూపర్ మార్కెట్లో చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ తెరవబోయిన ఆరేళ్ల చిన్నారి రిషితకి షాక్ కొట్టి మరణించింది. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.