ఎస్సై..కానిస్టేబుల్..ఓ ఆపరేటర్.. | Kamareddy SI Sai Kumar, Constable D*ath Mystery | Nizamabad | RTV
దేవర స్టైల్ లో మ**ర్డర్.! | Mur**der iincident takes place n Banswada in Nizamabad District Telangana state and murderer makes unique marks on dead bodies | RTV
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్ కూతురు వరసయ్యే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. లాడ్జిలో ఆ యువతితో ఉన్న సమయంలో అడ్డంగా బుక్కయ్యాడు. ఆ యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. 70కుక్కలకు విషం ఇచ్చి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది.మాచర్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యానిమల్ యాక్టివిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గ్రామ సర్పంచ్ పై కేసు నమోదు అయ్యింది.
సొంత నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మరి కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ.. ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఎంపీ టికెట్ ఇవ్వొద్దని.. ఒకవేళ టికెట్ ఇస్తే ప్రాణాలు తీసుకుంటామని నిజామాబాద్ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.